ఫరూక్ నగర్: ఫరూఖ్‌నగర్ వద్ద టిప్పర్, కారు ఢీ.. ఇద్దరు వృద్ధులకు గాయాలు
ఫరూఖ్‌నగర్ మండలం అన్నారం వై జంక్షన్ వద్ద టిప్పర్, కారు ఢీకొన్నాయి. మహబూబ్‌నగర్ వైపు వెళ్తున్న కారును టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరు వృద్ధులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.