Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Up
Iyc
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

ఆలూరు: ఆస్పరిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టిడిపి శ్రేణుల మధ్య ఘర్షణ

Alur, Kurnool | Jul 5, 2025
ఆస్పరిలో శనివారం జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి వీరభద్ర గౌడ్ లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై టీడీపీ నాయకుడు సతీశ్ కుమార్ మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. ఇన్ఛార్జి లేకుండా సుపరిపాలన కార్యక్రమం ఎలా నిర్వహించారని తిక్కారెడ్డిని ప్రశ్నించారు
ఆలూరు: ఆస్పరిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టిడిపి శ్రేణుల మధ్య ఘర్షణ - Alur News