అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్లో 148 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్ జెడ్పీ హాల్లో 148 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. సంక్షేమ పథకాల కోసం మధ్యవర్తులను నమ్మవద్దని, దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.