నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో రైతన్న మీకోసం సదస్సులు నిర్వహించారు బుధవారం మందలూరులో ఏవో సుమతి పాల్గొని మాట్లాడుతూ రానున్న ఐదేళ్లలో రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ఏవో సుమతి తెలిపారు, ఆధునిక పద్ధతులతో చిరుధాన్యాలు సాగు చేయాలన్నారు డ్రిప్పు పరికరాలపై ఎస్సీ, ఎస్టీలకు 100% ఇతరులకు 90% సబ్సిడీ ఉందని, ఆసక్తి ఉన్నవారు ఆర్ఎస్కేలలో పేరు నమోదు చేసుకోవాలన్నారు, ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు రాజు ఫహిమా రమాదేవి రైతులు తదితరులు పాల్గొన్నారు