అనంతపురం అర్బన్: తాడపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం నగరంలోని రామ్ నగర్ లో మీడియా సమావేశం నిర్వహించి
Anantapur Urban, Anantapur | Aug 22, 2026
తాడపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం నగరంలోని రామ్ నగర్ లో మీడియా సమావేశం నిర్వహించి తాడపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి పై మండిపడ్డారు శనివారం ఉదయం 11 సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు.