పెన్‌పహాడ్: పెన్‌పహాడ్‌లో ఎండిన పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట జిల్లా నూర్జహాన్‌పేట తండాలో వర్షాభావంతో ఎండిపోయిన పంటలను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.