గద్వాల్: జడ్చర్ల వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్
జూరాల ప్రాజెక్టు వద్ద రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు గారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టును ఖండించిన గద్వాల జిల్లా బీజేపీ నేతలు, ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.