పార్వతీపురం: పార్వతీపురంలో బీజేపీ జాతీయ అధ్యక్షులకు పీఠాధిపతి ఆశీర్వచనం
పార్వతీపురంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ను శ్రీ విద్యా సర్వమంగళ పీఠాధిపతి రామానందనాథ మురపాక కాళిదాసు శర్మ కలిశారు. వికసిత్ భారత్, దేశాభివృద్ధి అంశాలపై చర్చించిన నేతలు.