కాకినాడ రూరల్: కాకినాడలో కూటమి నేతల కీలక సమావేశం: స్థానిక ఎన్నికలపై పొంగూరి నారాయణ చర్చ
కాకినాడలో మంత్రి పొంగూరి నారాయణ అధ్యక్షతన కూటమి ప్రజాప్రతినిధులు, నేతల సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించిన నేతలు, అధినేతల నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు పాల్గొన్నారు.