అనంతపురం అర్బన్: కురబలకుఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కురుబ సంఘం యువజన రాష్ట్ర కన్వీనర్
Anantapur Urban, Anantapur | Aug 23, 2026
కురబలకుఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కురుబ సంఘం యువజన రాష్ట్ర కన్వీనర్ బుల్లెం మంజునాథ్ అనంతపుర నగరంలో ఆర్ఎంపీ అతిథి గృహంలో ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం