మెదక్: అక్టోబరు 4న మెదక్ జిల్లాలో అమిత్ షా పర్యటన: భద్రతా ఏర్పాట్లు ముమ్మరం
Medak, Medak | Oct 1, 2026 అక్టోబరు 4న మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. అమూల్ మిల్క్ బల్క్ యూనిట్ శంకుస్థాపనలో పాల్గొననున్న ఆయన పర్యటన కోసం భద్రతా ఏర్పాట్లను అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పరిశీలించారు.