Public App Logo
Jansamasya
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय

కొండపి: కొండపి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన కొండపి సీఐ సోమశేఖర్

Kondapi, Prakasam | Apr 9, 2025
కొండపి సర్కిల్ సీఐ జి. సోమశేఖర్ బుధవారం కొండపి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరును తెలుసుకున్నారు. లోక్ అదాలత్లో కాంపౌండబుల్ కేసులు, క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాలు, పరిష్కారమయ్యే దిశగా చర్యలు చేపట్టాలని ఎస్ఐ ప్రేమ్ కుమార్కు సూచించారు.