మెదక్: మెదక్ సీఎస్ఐ చర్చి నిర్మాణకర్త రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్నెట్ 76వ వర్ధంతి
Medak, Medak | Sep 30, 2026 మెదక్ సీఎస్ఐ చర్చి నిర్మాణకర్త రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్నెట్ 76వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న క్రైస్తవ సోదరులు ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు.