నిర్మల్: నిర్మల్ జిల్లాలో ఈవీఎం గోదాం తనిఖీ చేసిన కలెక్టర్ భవేశ్ మిశ్రా
Nirmal, Nirmal | Nov 9, 2026 నిర్మల్ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సోమవారం తనిఖీ చేశారు. రికార్డులు, సీసీ కెమెరాలు, అగ్నిమాపక వ్యవస్థ పనితీరును పరిశీలించి, భద్రతపై అధికారులకు కీలక సూచనలు చేశారు.