కొత్తపేట: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాజమహేంద్రవరం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా గారు దర్శించుకున్నారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆయనకు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.