మహబూబాబాద్: ఆగస్టు 25న ప్రత్యేక వనమహోత్సవం: మంత్రి కొండా సురేఖ సమీక్ష
ఆగస్టు 25న నిర్వహించే ప్రత్యేక వనమహోత్సవంపై మంత్రి కొండా సురేఖ కలెక్టర్లు, డీఎఫ్ఓలతో జూమ్ సమావేశం నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.