అదిలాబాద్ అర్బన్: పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ఉండాలి: ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అధికారులకు కీలక సూచనలు చేశారు. ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించాలని, ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై కూడా దృష్టి సారించాలని సూచించారు.