మెదక్: మెదక్ గణేష్ నిమజ్జనం: పర్యవేక్షిస్తున్న అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్
Medak, Medak | Sep 25, 2026 మెదక్ పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాందాస్ చౌరస్తా వద్ద శోభాయాత్రను పర్యవేక్షిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.