Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh

బల్లికురవ మండల వైసీపీ కార్యకర్తలతో సమావేశమైన డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్

Bapatla, Bapatla | Sep 20, 2025
బల్లికురవ మండలానికి చెందిన వైసిపి కార్యకర్తలతో మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఏ సమస్య వచ్చినా ముందు ఉంటానని డాక్టర్ అశోక్ కుమార్ తెలియజేశారు. ఈసారి అద్దంకిని జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇద్దామని డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.