శ్రీశైలం: శ్రీశైలం నియోజకవర్గం లో నాలుగు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
శ్రీశైలం నియోజకవర్గంలోని 4 మండలాలను కరువు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. నియోజకవర్గం లో 5 మండలాలు ఉండగా ఒక శ్రీశైలం మండలం మినహా ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు మహానంది,మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. ఏలినో ప్రభావంతో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు గురవుతున్నడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మండలాల్లో శ్రీశైలం నియోజకవర్గం లోని 4 మండలాలు ఉన్నాయి.