భువనగిరి: నవంబర్ 15న నల్లగొండలో గొర్రెల కాపరుల భారీ బహిరంగ సభ!
తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 15న నల్లగొండలో గొర్రెల కాపరుల బహిరంగ సభ జరగనుంది. గొర్రెల కాపరుల సమస్యలు, హక్కుల సాధన లక్ష్యంగా ఈ సభను నిర్వహిస్తున్నారు. 'ఇంటికో మనిషి.. ఊరికో బండి.. నల్లగొండకు తరలిరండి' అంటూ నిర్వాహకులు పిలుపునిచ్చారు.