కర్నూలు: కర్నూలులో ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
కర్నూలు కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోడౌన్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి శుక్రవారం పరిశీలించారు. గోడౌన్లో ఈవీఎంల నిర్వహణ తీరును, భద్రతా ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.