అయిజలో అబ్దుల్ మనాన్ కుమారుని వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మరియు అయిజ మున్సిపాలిటీ చైర్మన్ సీఎం సురేష్.