జనగాం: రేబిస్ వ్యాధిపై అవగాహన: కుక్కలు కరిచినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా పట్టణ ఆరోగ్య కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జంతువులు కరిచినప్పుడు 24 గంటలలోపు వ్యాక్సిన్ తీసుకోవాలని, గాయాన్ని సబ్బుతో కడగాలని డాక్టర్ హరికృష్ణ సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.