సూర్యాపేట: రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రథమ వర్ధంతి: సూర్యాపేటలో ఘన నివాళులు
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా సూర్యాపేటలో కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులర్పించారు. వాణిజ్య భవన్ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, స్థానికులు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.