పటాన్చెరు: పటాన్చెరు జేపీ కాలనీలో డ్రైనేజీ సమస్య పరిష్కారం
పటాన్చెరు జేపీ కాలనీ రోడ్ నంబర్ 4లో ఉన్న డ్రైనేజీ సమస్యను మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధికారుల సమక్షంలో పరిష్కరించారు. స్థానికుల విన్నపం మేరకు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది ఈ పనులను చేపట్టారు.