పెద్దాపురం: వేట్లపాలెం ఎంపీటీసీ-2 స్థానానికి టీడీపీ రెబల్ అభ్యర్థుల నామినేషన్
వేట్లపాలెం ఎంపీటీసీ-2 స్థానానికి వల్లూరి శ్రీనివాస్ చౌదరి, కురుకూరి సాయికృష్ణ నామినేషన్లు వేశారు. తాము ఎన్నో ఏళ్లుగా టీడీపీకి సేవలు అందిస్తున్నామని శ్రీనివాస్ చౌదరి తెలిపారు.