గద్వాల్: హైదరాబాద్లో బహుజన రాజ్యాధికార సమరభేరి: గోడపత్రికలు విడుదల చేసిన బీఎస్పీ నేతలు
అక్టోబర్ 9న హైదరాబాద్లో జరిగే సభను విజయవంతం చేయాలని కోరుతూ ఇటిక్యాల మండలంలో బీఎస్పీ నేతలు గోడపత్రికలను విడుదల చేశారు. దళితులు, బహుజనులపై దాడులు ఆగాలంటే బహుజనులే పాలకులు కావాలని వారు పిలుపునిచ్చారు.