వనపర్తి: వనపర్తిలో ఘనంగా పోలీసు అమరవీరుల స్మారక బైక్ ర్యాలీ
పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా వనపర్తిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి. సునీత రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, యువకులు పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.