మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్ నగర్ లో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు
మహబూబ్ నగర్ జిల్లా కార్యాలయంలో పండుగ సాయన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డి. జానకి పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. పేదల కోసం ఆయన చేసిన పోరాటాన్ని, ఆయన స్ఫూర్తిని ఎస్పీ ఈ సందర్భంగా గుర్తుచేశారు.