మార్కాపురం: జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని నిరసన
మార్కాపురం గాంధీ పార్కులో వర్కింగ్ జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని జర్నలిస్టులు నిరసన తెలిపారు. గాంధీ జయంతి పురస్కరించుకొని వర్కింగ్ జర్నలిస్టుల కోరికల దినంగా పాటించాలని ఐజేయు దేశవ్యాప్త పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన తెలియజేసి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలన్నారు.