ఏటూరునాగారం: కన్నాయిగూడెంలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు
కన్నాయిగూడెంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు జాడి రాంబాబు, జిల్లా నాయకులు ఎండి అప్సర్ పాష, ప్రజా ప్రతినిధులు మరియు కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.