విజయనగరం: గొల్లపేటలో బెల్ట్ షాపులపై ఎక్సైజ్ దాడులు: 49 మద్యం బాటిళ్లు స్వాధీనం
భోగాపురం మండలం గొల్లపేటలో బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. 49 మద్యం బాటిళ్లతో ఒక మహిళను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అక్రమ మద్యం అమ్మకాలపై సమాచారం ఇస్తే వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎక్సైజ్ సీఐ రవికుమార్ తెలిపారు.