నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మాజీ పార్లమెంట్ సభ్యులు, దివంగత నేత మాగుంట సుబ్బరామిరెడ్డి జయంతి కార్యక్రమం బుధవారం జరిగింది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న మాగుంట సుబ్బరామిరెడ్డి కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, టీడీపీ నేతలు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ... 1995లో నక్సల్స్ చేత