కర్నూలు: కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్: అధికారుల పకడ్బందీ ఏర్పాట్లు
కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అబ్జర్వర్ బి. అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. అథెనా స్కూల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో భద్రత, ట్రాఫిక్ మరియు ఇతర సౌకర్యాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.