మచిలీపట్నం దక్షిణం: షర్మిల కుమార్తె పెళ్లిపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
Machilipatnam South, Krishna | Oct 25, 2026
షర్మిల కుమార్తె వివాహానికి వైఎస్ జగన్ రాజకీయ ప్రత్యర్థులు వస్తారని, అందుకే హైదరాబాద్లోని ఇంట్లోనే పెళ్లి చేసుకోవాలని జగన్ సూచించారని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఈ పెళ్లికి భద్రత, రక్షణ అవసరమని ఆయన పేర్కొన్నారు.