వరంగల్: వరంగల్లో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం: అవగాహన ర్యాలీ నిర్వహణ
ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వరంగల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అదనపు కలెక్టర్ వై.వి. గణేశ్, డీఎంహెచ్ఓ డాక్టర్ బి. రాజారెడ్డి పాల్గొని వయోవృద్ధుల ఆరోగ్యం, సంక్షేమంపై అవగాహన కల్పించారు.