జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గంలో ఆలయాలను మరింత అభివృద్ధి చేస్తా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
జడ్చర్ల పట్టణంలో అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే ఈ మేరకు ఆలయం అభివృద్ధి చేసే దిశగా తను కృషి చేస్తానని నేడు ఆలయ కమిటీ నిర్వాహకులకు తెలియజేశారు ఎంతో పురాతనమైన వెంకటేశ్వర స్వామి అతి పవిత్రమైన ఆలయం అని అన్నారు ఆలయానికి ఇప్పటికే దాదాపు పది లక్షల నిధులను కేటాయించామని తెలిపారు