పాలకొండ: సీతంపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ.. పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఏడాదికి 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.