ముదిగొండ: ఖమ్మం కోర్టుకు హాజరైన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు
2021 ఎమ్మెల్సీ ఎన్నికల కేసు విచారణలో భాగంగా ఖమ్మం జిల్లా కోర్టుకు హాజరైన గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మరియు ఇతర నేతలు. ఆనాటి ప్రభుత్వ హయాంలో నమోదైన కేసు విషయంలో ఈ విచారణ కొనసాగుతోంది.