Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

మచిలీపట్నం దక్షిణం: గన్నవరం జాతీయ రహదారిపై యక్సిడెంట్.. కూలీ మృతి

Machilipatnam South, Krishna | Sep 24, 2025
స్తానిక గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో నూతనంగా నిర్మించిన వంతెనపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు.స్థానికుల వివరాల మేరకు. బుధవారం రాత్రీ 8 గంటల సమయంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని వ్యాన్ ఢీకొట్టింది. ఏలూరు టూ -విజయవాడ వైపు వెళ్లే రోడ్డులో ఈ ప్రమాదం జరగగా ఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందారు. ఒరిస్సా టూ -ఆంధ్ర వచ్చిన వలస కార్మికుడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

MORE NEWS

No related stories for this location.

మచిలీపట్నం దక్షిణం: గన్నవరం జాతీయ రహదారిపై యక్సిడెంట్.. కూలీ మృతి - Machilipatnam South News