పెద్దాపురం: ఎన్నికల విధులపై అధికారులకు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కీలక ఆదేశాలు
పెద్దాపురంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు నిబంధనలను పాటించాలని, ఎన్నికల హ్యాండ్‌బుక్‌ను పూర్తిగా అధ్యయనం చేయాలని ఆదేశించారు.