వనపర్తి: వనపర్తిని కరువు ప్రాంతంగా ప్రకటించండి: కలెక్టరేట్ వద్ద సిపిఐ ధర్నా
వనపర్తి జిల్లాలో పంటలు ఎండిపోవడంతో నష్టపరిహారం చెల్లించాలని మరియు జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ సిపిఐ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పశుగ్రాస కేంద్రాల ఏర్పాటు, కూలీల సమస్యలపై అధికారులకు వినతి పత్రం అందజేశారు.