జగిత్యాల: జగిత్యాలలో టీఆర్ఎస్లోకి భారీగా చేరిన యువత
జగిత్యాల పట్టణం మరియు రాయికల్ మండలం వస్తాపూర్కు చెందిన యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇన్చార్జి పునుగోటి పవన్రావు సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. మాజీ ఎంపీ కవిత చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై తాము పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.