మాడుగుల: మామిడిపల్లిలో పింఛన్ల పంపిణీ.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
దేవరాపల్లి మండలం మామిడిపల్లిలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. అలాగే పల్లె పండుగ 3.0 కింద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, అధికారులు పాల్గొన్నారు.