Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

కోడుమూరు: రేమట జడ్పీ ఉన్నత పాఠశాలలో శక్తి యాప్ ఉపయోగాలు, బాల్య వివాహాలపై అవగాహన, ప్రతిజ్ఞ

Kodumur, Kurnool | Dec 16, 2025
కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని రేమట జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం శక్తి టీం సభ్యులు శక్తి యాప్ ఉపయోగాలు మరియు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించారు. విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా బాలికలు, మహిళల రక్షణకు శక్తి యాప్ పని చేస్తుందని తెలిపారు. ఆపద సమయంలో 112, 181, 1098, 1930 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. పోక్సో చట్టం,సోషల్ మీడియా యాప్స్ ప్రభావంపై వివరించారు. బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలను తెలియజేశారు.
కోడుమూరు: రేమట జడ్పీ ఉన్నత పాఠశాలలో శక్తి యాప్ ఉపయోగాలు, బాల్య వివాహాలపై అవగాహన, ప్రతిజ్ఞ - Kodumur News