గుంటూరు: గుంటూరులో కూటమి అభ్యర్థుల భారీ రోడ్ షో: విజయంపై ధీమా
Guntur, Guntur | Oct 23, 2026 గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థుల రోడ్ షో జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, 24వ డివిజన్ బీజేపీ అభ్యర్థి కావటి ఉదయ చంద్ర విక్రమ్ నాయుడు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి గెలుస్తుందని అభ్యర్థి ఆశాభావం వ్యక్తం చేశారు.