ప్రత్తిపాడు: కత్తిపూడి జడ్పీ హైస్కూల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
కత్తిపూడి జడ్పీ హైస్కూల్‌ను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి, పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.