నిర్మల్: నిర్మల్ జిల్లాలో అంగరంగ వైభవంగా దీపావళి సంబరాలు
Nirmal, Nirmal | Nov 8, 2026 నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యుత్ దీపాల అలంకరణలు, లక్ష్మీ పూజలు మరియు బాణసంచా మోతలతో జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు పండుగ శోభను సంతరించుకున్నాయి.