పార్వతీపురం: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కలెక్టర్ ఆదేశాలు
పార్వతీపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్ల జాబితా, బ్యాలెట్ బాక్సుల లభ్యతపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఎన్నికల విధులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.